Home » Nayan Sarika Photos
లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ నయన్ సారిక(Nayan Sarika) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ. వృషభ. మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా వస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా హైదరాబాద్ లో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో తన బ�
ఆయ్, క సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది నయన్ సారిక. ఇలా పలు ఈవెంట్స్ లో తన అందాలతో వలవేస్తూ అలరిస్తుంది.
హీరోయిన్ నయన్ సారిక నిన్న తన బర్త్ డేని జరుపుకోగా పలు స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇటీవలే ఆయ్ సినిమాతో మెప్పించిన నయన్ సారిక త్వరలో కిరణ్ అబ్బవరం క సినిమాతో రాబోతుంది. తాజాగా ఇలా ఊయలలో ఊగుతూ క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.