Siddu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా ప్రారంభం.. ఫోటోలు..
Siddu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ఆయన కెరీర్లో 10వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్నిసుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది.






























