Siddu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా ప్రారంభం.. ఫోటోలు..

Siddu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా హైద‌రాబాద్‌లో ఘ‌నంగా ప్రారంభమైంది. ఆయ‌న కెరీర్‌లో 10వ సినిమాగా వ‌స్తున్న ఈ చిత్రాన్నిసుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేడు ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో న‌య‌న్ సారిక క‌థానాయికగా న‌టిస్తోంది.

1/30
2/30
3/30
4/30
5/30
6/30
7/30
8/30
9/30
10/30
11/30
12/30
13/30
14/30
15/30
16/30
17/30
18/30
19/30
20/30
21/30
22/30
23/30
24/30
25/30
26/30
27/30
28/30
29/30
30/30