-
Home » Irumudi
Irumudi
ఇరుముడి సక్సెస్.. రవితేజను కలిసిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్.. ఫోటోలు
September 13, 2026 / 02:50 PM ISTఇరుముడి చిత్రం మంచి విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు రవితేజను (RaviTeja) కలిసి అభినందలు తెలియజేశారు.
రవితేజ ఇరుముడి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
September 13, 2026 / 10:25 AM ISTరవితేజ నటించిన ఇరుముడి (Irumudi)చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది.
వామ్మో.. ఇరుముడి సినిమాకు రవితేజకు అన్ని కోట్లు ఇచ్చారా? మాస్ మహారాజ ప్లాన్ మాములుగా లేదుగా..
September 8, 2026 / 07:15 PM ISTసాధారణంగా రవితేజ ఒక సినిమాకు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.(Raviteja)
హాఫ్ శారీలో ఇరుముడి ఫేమ్ సామ్.. ఫోటోలు వైరల్..
September 5, 2026 / 10:33 AM ISTశ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సామ్ (Sam the actress) అలియాస్ గాయత్రి హాఫ్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
200 కోట్ల ఇరుముడి.. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ప్రాఫిట్స్ ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
September 2, 2026 / 02:11 PM ISTIrumudi Collections: ఇటీవల కాలంలో భారీగా హిట్ అయిన సినిమాల్లో ఇదొకటి.
టాలీవుడ్ ట్రెండ్ మారిందా..? మళ్ళీ ఫ్యామిలీ డ్రామాలు మొదలయ్యాయా?
August 30, 2026 / 10:09 AM ISTఆడియన్స్ యాక్షన్, వయలెన్స్ సినిమాలకు మొహం మొత్తి.. ఫ్యామిలీ డ్రామాల వైపు చూస్తున్నారు అనే వినిపిస్తుంది. (Tollywood)
'ఇరుముడి' సినిమా వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన హీరోయిన్..
August 29, 2026 / 10:20 AM ISTఇటీవల రవితేజ ఇరుముడి సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ భార్య పాత్రలో ప్రియా భవాని శంకర్ నటించింది. తాజాగా ప్రియా భవాని ఇరుముడి సినిమాకు సంబంధించిన…
ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు.. చిరంజీవి వ్యాఖ్యల వెనుక..?
August 27, 2026 / 04:13 PM ISTరవితేజ నటించిన ఇరుముడి చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల వర్షం కురిపించారు.
'ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్‌కి.. ముందే హీరోయిన్ ఆఫర్ ఇచ్చిన నిర్మాత..
August 27, 2026 / 09:49 AM ISTఇరుముడి సినిమాలో నక్షత్ర అనే చైల్డ్ ఆర్టిస్ట్ రవితేజకు కూతురుగా నటించింది.(Nakshathra)
ఒరిజినల్ Vs డబ్బింగ్.. థియేటర్స్ వార్...!
August 25, 2026 / 09:05 AM ISTటాలీవుడ్లో (Tollywood) ఒరిజినల్ వర్సెస్ డబ్బింగ్ మూవీ వార్ మొదలైనట్టు కనిపిస్తోంది