Srinidhi Shetty : పింక్ శారీలో క్యూట్‌గా శ్రీనిధి శెట్టి.. ఫోటోలు వైరల్..
హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) పింక్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.










