Home » Srinidhi Shetty Photos
నేడు తెలుసు కదా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి ఇలా చీరకట్టులో సింపుల్ లుక్స్ తో అలరించింది.
తెలుసు కదా సినిమా దీపావళికి రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ శ్రీనిధి శెట్టి క్యూట్ వర్కింగ్ స్టిల్స్, సెల్ఫీలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇటీవల హిట్ 3 సినిమాతో మరో సక్సెస్ అందుకుంది కేజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి. తాజాగా తన హిట్ 3 సినిమా నుంచి జ్ఞాపకాలు అంటూ కొన్ని వర్కింగ్ స్టిల్స్, స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది..
ఇటీవల నాని సరసన హిట్ 3 సినిమాలో నటించిన శ్రీనిధి శెట్టి తాజాగా హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ కి ఇలా రెడ్ శారీలో కనిపించి అలరించింది.
కేజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఇటీవల శివరాత్రిని కోయంబత్తూర్ లోని ఆదియోగి వద్ద సెలబ్రేట్ చేసుకోగా ఆ ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది.
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన తండ్రితో కలిసి వెళ్ళింది. తనని ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ వేసుకొని తిరుగుతుంది.
హీరోయిన్ శ్రీనిధి శెట్టి ప్రస్తుతం సిద్ధూ, నాని సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఇలా మేకప్ లేకుండా క్యూట్ ఫొటోలు షేర్ చేసి అలరిస్తుంది.
కేజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఆ సినిమా తర్వాత కోబ్రా సినిమాలో కనిపించింది. మళ్ళీ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. చేతిలో మాత్రం రెండు సినిమాలు ఉన్నాయి. దీంతో కేజిఎఫ్ భామ నెక్స్ట్ సినిమా ఎప్పుడమ్మా అని అడుగుతున్నారు.
కన్నడ భామ శ్రీనిధి శెట్టి తన కొత్త ఫోటోలను షేర్ చేసారు. ఆ పిక్స్ లో శ్రీనిధి.. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది.
KGF భామ శ్రీనిధి శెట్టి ఇటీవలే రెండు సినిమాలు అనౌన్స్ చేసింది. తాజాగా ఇలా చీరలో ఫోటోలు షేర్ చేసి అలరిస్తుంది..