Srinidhi Shetty : ఇటు వర్క్.. అటు సొంతూళ్లో ఎంజాయ్.. ఆగస్టు జ్ఞాపకాలను పంచుకున్న శ్రీనిధి శెట్టి..
హీరోయిన్ శ్రీనిధి శెట్టి తాజాగా తన ఆగస్టు జ్ఞాపకాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ పక్క వర్క్ తో కష్టపడిన ఫోటోలను, మరో పక్క సొంతూళ్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.




















Srinidhi Shetty
