Srinidhi Shetty : హిట్ 3 జ్ఞాపకాలు.. నాని ని హగ్ చేసుకున్న హీరోయిన్.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన శ్రీనిధి శెట్టి..
ఇటీవల హిట్ 3 సినిమాతో మరో సక్సెస్ అందుకుంది కేజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి. తాజాగా తన హిట్ 3 సినిమా నుంచి జ్ఞాపకాలు అంటూ కొన్ని వర్కింగ్ స్టిల్స్, స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది..



















