Home » HIT 3
ఇటీవల హిట్ 3 సినిమాతో మరో సక్సెస్ అందుకుంది కేజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి. తాజాగా తన హిట్ 3 సినిమా నుంచి జ్ఞాపకాలు అంటూ కొన్ని వర్కింగ్ స్టిల్స్, స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది..
హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి నాని అక్క, బావ కూడా వచ్చారు.
కిచ్చ సుదీప్ కూతురు శాన్వి హిట్ 3 సినిమాకు ఓ విభాగంలో కూడా పనిచేసింది.
తాజాగా హీరో అడివి శేష్ హిట్ 3 సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
పుష్ప 2 లో అల్లు అర్జున్ అన్న కూతురు పాత్రతో ఫేమ్ తెచ్చుకున్న నటి పావని కరణం హిట్ 2, హిట్ 3 సినిమాల్లో కూడా నటించి మెప్పిచింది. తాజాగా హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ లో పావని ఇలా మోడ్రన్ డ్రెస్ లో అలరించింది.
హిట్ 3 సక్సెస్ ఈవెంట్లో పావని మాట్లాడుతూ..
ఇటీవల నాని సరసన హిట్ 3 సినిమాలో నటించిన శ్రీనిధి శెట్టి తాజాగా హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ కి ఇలా రెడ్ శారీలో కనిపించి అలరించింది.
తాజాగా కోమలీ ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.
తాజాగా కోమలీ ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన స్టడీ, సినిమాల్లోకి ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది.
మొత్తానికి ఇన్స్టాగ్రామ్ లో ఆ నటి అకౌంట్ దొరకడంతో అందరూ ఆమెని ఫాలో అవుతున్నారు.