Pavani Karanam : హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ లో పుష్ప 2 భామ.. ఫోటోలు చూశారా?
పుష్ప 2 లో అల్లు అర్జున్ అన్న కూతురు పాత్రతో ఫేమ్ తెచ్చుకున్న నటి పావని కరణం హిట్ 2, హిట్ 3 సినిమాల్లో కూడా నటించి మెప్పిచింది. తాజాగా హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ లో పావని ఇలా మోడ్రన్ డ్రెస్ లో అలరించింది.





