Home » Nani
నాని, నిత్యామీనన్ కలిసి నటించిన అలా మొదలైంది సినిమా మంచి విజయం సాధించి ఇద్దరి కెరీర్ కి ఉపయోగపడింది. ఈ సినిమా వచ్చి 15 ఏళ్ళు అవడంతో అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నిత్యామీనన్ ఆ సినిమాకు సంబంధించి పలు వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసింది. (Nithya Menen)
తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి మీడియాతో మాట్లాడుతూ నాని ప్యారడైజ్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. (Paradise)
చిరంజీవికి లైనప్ లో బాబీ సినిమా, శ్రీకాంత్ ఓదెల సినిమాలు ఉన్నాయి. (Chiranjeevi)
ది పారడైజ్(The Paradise) సినిమాలో సంపూర్ణేష్ బిర్యానీ అనే పాత్రలో కనిపిస్తాడు అంటూ పోస్టర్ విడుదల చేశారు.
శ్రీకాంత్ ఓదెల.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఇప్పుడొక సెన్సేషన్. చేసింది ఒకటే సినిమా కానీ, సెట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో దర్శకుడిగా మారాడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela).
సుజీత్ ప్రస్తుతం నానితో సినిమా చేస్తున్నాడు. (Nani)
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నాడు. ఆయన నుంచి వస్తున్న దాదాపు అన్ని సినిమాలు (The Paradise)బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన హిట్ 3 బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తాజాగా ఇప్పుడు అదే స్టేట్మెంట్ ప్రియదర్శి ఇచ్చాడు. (Priyadarshi)
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. (The Paradise)కెరీర్ లో ఎప్పుడు లేనంత ఫామ్ లో ఉన్నాడు. ఆయన ఏది పట్టుకున్నా బంగారం అవుతోంది.
నేడు నాని - సుజీత్ సినిమా ఓపెనింగ్ జరిగింది. (Nani Sujeeth)