The Paradise: ది ప్యారడైజ్ నుంచి ‘ఆయా షేర్’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. నాని అల్లాడించాడు
నాని ది ప్యారడైజ్(The Paradise) మూవీ నుంచి ఆయా షేర్ సింగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
Aaya sher song promo from the paradise movie release
The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్(The Paradise). దసర ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాయదు లోహార్ హీరోయిన్ గా నటిస్తోంది. నాని సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఆయా షేర్ అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. సాంగ్ లో నాని మాస్ అవతార్ అదిరిపోయింది. ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ అందించిన బీట్ కూడా మాస్ గా నెక్స్ట్ లెవల్లో ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆయా షేర్ ఫుల్ సాంగ్ ను మంగళవారం అనగా ఫిబ్రవరి 24న విడుదల కానుంది.
Sahithi Dasari: హాట్ డ్రెస్సులో సాహితి.. అందాలు చూస్తే పోతుంది మతి.. ఫొటోలు
