-
Home » The Paradise
The Paradise
ప్యారడైజ్ ఇంకా షూటింగ్ అవ్వలేదు.. చరణ్ తో పోటీకి రాదు.. నాని సినిమాపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత..
తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి మీడియాతో మాట్లాడుతూ నాని ప్యారడైజ్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. (Paradise)
జడల్ గాని దోస్త్ 'బిర్యాని'.. 'ది పారడైజ్' లో సంపూర్ణేష్ వైలెంట్ లుక్.. అస్సలు ఊహించలేదుగా..
ది పారడైజ్(The Paradise) సినిమాలో సంపూర్ణేష్ బిర్యానీ అనే పాత్రలో కనిపిస్తాడు అంటూ పోస్టర్ విడుదల చేశారు.
సెట్స్ లో అతనొక 'మాన్స్టర్'.. శ్రీకాంత్ ఓదెల బర్త్ డే స్పెషల్ వీడియో..
శ్రీకాంత్ ఓదెల.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఇప్పుడొక సెన్సేషన్. చేసింది ఒకటే సినిమా కానీ, సెట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో దర్శకుడిగా మారాడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela).
ది ప్యారడైజ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నాడు. ఆయన నుంచి వస్తున్న దాదాపు అన్ని సినిమాలు (The Paradise)బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన హిట్ 3 బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
నాని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'ది ప్యారడైజ్' మూవీ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ ఎప్పుడంటే?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. (The Paradise)కెరీర్ లో ఎప్పుడు లేనంత ఫామ్ లో ఉన్నాడు. ఆయన ఏది పట్టుకున్నా బంగారం అవుతోంది.
నాని ‘ది ప్యారడైజ్’ నుంచి అదిరిపోయే అప్డేట్.. స్టన్నింగ్ లుక్‌లో మోహన్ బాబు
నాని హీరోగా నటిస్తున్న మూవీ ది ప్యారడైజ్ (The Paradise) నుంచి మోహన్ బాబు లుక్‌ను విడుదల చేశారు.
నాని పాన్ ఇండియా కాదు.. ఏకంగా పాన్ వరల్డ్.. ప్లాన్ అదిరిందిగా..
తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ టీం హాలీవుడ్ లో కొలాబరేషన్ కోసం చర్చలు జరుపుతున్నారు.(The Paradise)
నాని 'ది ప్యారడైజ్' ఫస్ట్‌లుక్ రిలీజ్.. రెండు జడలతో నాని లుక్ అదుర్స్..
నాచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం ది ప్యారడైజ్.
నాని 'ప్యారడైజ్' వర్సెస్ రామ్ చరణ్ 'పెద్ది'.. వచ్చే శ్రీరామ నవమికి బాక్సాఫీస్ ఫైట్..
రామ్ చరణ్ సినిమా నాని సినిమా పోటీ పడనున్నాయి.
అలాంటి పాత్రలు చేయను అన్న ఆర్ నారాయణమూర్తి.. ఇప్పుడు నాని సినిమాలో నటిస్తాడా? ఫోటో వైరల్..
ఆర్ నారాయణ మూర్తి నాని పారడైజ్ సినిమాలో చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.