Home » Mana Shankara VaraPrasad Garu
విక్టరీ వెంకటేష్(Venkatesh) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోగా నటించాడు. 2025 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "మన శంకర వరప్రసాద్ గారు". కామెడీ చిత్రాల దర్శకుడు(Vijay Polaki) అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.(Chiranjeevi)
వినాయక చవితి పండగ పూట మెగాస్టార్ కొత్త పోస్టర్ వైరల్ గా మారింది..(Mana Shankara VaraPrasad Garu)