Sridevi Vijaykumar : శ్రీదేవి విజయ్‌కుమార్ సంక్రాంతి సంబరాలు.. ఫోటోలు వైరల్
Sridevi Vijaykumar : ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ శ్రీదేవి విజయ్‌కుమార్. చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన ముద్ర వేసింది. సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. pics credit@ sridevi vijaykumar







