Home » Sridevi Vijaykumar
ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి ఇటీవల శుక్రవారం నాడు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకొని ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ ఇప్పుడు మళ్ళీ తెలుగులో సుందరకాండ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా ఈవెంట్ కి శ్రీదేవి హాజరవ్వగా ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
నారా రోహిత్ కొత్త సినిమా సుందరకాండలో శ్రీదేవి విజయ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటో షూట్లో పాల్గొన్నారు.