Neha Chowdary : కలగన్నాను.. చేశాను.. సముద్రంలో సర్ఫింగ్ చేసిన బిగ్ బాస్ భామ..
యాంకర్, అథ్లెట్, బిగ్ బాస్ ఫేమ్ నేహా చౌదరి తాజాగా సముద్రంలో సర్ఫింగ్ చేసొచ్చి బీచ్ లో రిలాక్స్ అవుతున్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ దీని గురించి కలగన్నాను.. ట్రై చేశాను.. సర్ఫింగ్ చేశాను అని పోస్ట్ చేసింది.











Neha Chowdary
