Virosh Haldi Ceremony : హల్దీ వేడుకల ఫోటోలను షేర్ చేసిన విజయ్ – రష్మిక.. క్యూట్ కపుల్ ఫోటోలు వైరల్..
ఇటీవల విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తమ పెళ్లి వేడుకల ఫోటోలను కొద్దికొద్దిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు ఈ జంట. తాజాగా తమ పెళ్లిలో హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలని విజయ్, రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

























Virosh Haldi Ceremony
