Home » IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఎంఎస్ ధోని (MS Dhoni)తన ప్రాక్టీస్‌ను మొదలెట్టాడు.
కేకేఆర్ తమ జట్టు నుంచి ముస్తాఫిజుర్‌ను (Mustafizur Rahman ) విడుదల చేయడంతో అతడికి ఎంత నగదు వస్తుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది.
ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో నిషేదిస్తూ (IPL 2026) బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బీసీసీఐ ఆదేశాలతో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ తమ జట్టు నుంచి విడుదల చేసింది. అతడి స్థానంలో ఓ పేసర్ కోసం అన్వేషిస్తోంది.
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు
భారత్‌లో బంగ్లాదేశ్ ఆడే 2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల వేదికలను మార్చాలని ఐసీసీని సంప్రదించాలని బీసీబీ (BCB ) భావిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను (KKR) కేకేఆర్ తమ జట్టు నుంచి విడుదల చేసింది.
బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేయాలని కేకేఆర్‌ను బీసీసీఐ (BCCI) ఆదేశించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు.
ఐపీఎల్లో (IPL 2026) బంగ్లాదేశ్ ప్లేయర్లను ఆడనివ్వకూడదని, వారిపై నిషేదం విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ 40 లక్షలు వెచ్చించి ఆల్‌రౌండర్ అమన్ ఖాన్ (Aman Khan) ను కొనుగోలు చేసింది.