Sravanthi Chokkarapu: చీరలో స్రవంతి అందం.. సొగసులు చూస్తే మతిపోవడం ఖాయం.. ఫొటోలు
టాలీవుడ్ హాట్ యాంకర్ స్రవంతి చొక్కారపు(Sravanthi Chokkarapu) అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ అమ్మడు చీరలో పరువాల విందు చేసింది. చీరలో ఉన్న ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.













