అందాల భామ పూనమ్ బాజ్వా..

తెలుగు సినిమాలతో పరిచయమైంది.

ప్రస్తుతం మలయాళ, తమిళ సినిమాల్లో..

అడపాదడపా నటిస్తూ వస్తుంది.

అయితే సోషల్ మీడియాలో పూనమ్..

తన హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో హీటెక్కిస్తుంటుంది.

తాజాగా బికినీపై అందాల ఆరబోస్తున్న పిక్స్‌ని షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.