టాలీవుడ్ భామ అషురెడ్డి..

టీవీ షోలతో ఇండస్ట్రీలో ముందుకు వెళ్తుంది.

ఇక ఇటీవల ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూలతో..

ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది.

ప్రస్తుతం ఈ భామ హాలిడే వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది.

సోషల్ మీడియాలో వెకేషన్ ట్రిప్ ఫోటోలను షేర్ చేస్తుంది. 

ఈ పిక్స్‌లో బుల్లి డ్రెస్సుతో కెమెరాకి..

అదిరిపోయే ఫోజులిచ్చి ఫాలోవర్స్‌ని ఫిదా చేస్తుంది.