సాధారణంగా వాహనాల చక్రాలకు అమర్చే టైర్లకు పంక్చర్లు కామన్.. 

టైర్లలో గాలి ఉంటేనే వాహనాలు మందుకు కదిలే పరిస్థితి ఉంటుంది. 

సాధారణ టైర్లలా కాకుండా కొత్త రకం టెక్నాలజీ టైర్లు వచ్చేశాయి.

జేకే టైర్ అనే కంపెనీ దేశంలోనే మొట్టమొదటిగా ఈ పంక్చర్ గార్డ్ టైర్ టెక్నాలజీ తీసుకొచ్చింది.

ఈ టైర్లకు పంక్చర్ అయినా గాలి బయటకు పోదు.. 

టైర్లకు 6 మిల్లీమీటర్ల లోతు మేకులు దిగినా కూడా గాలి అలానే ఉంటుంది.

ఈ టైర్లలో  పంక్చర్ గార్డ్ టైర్ టెక్నాలజీని వాడారు

అదే.. సెల్ఫ్-హీలింగ్ ఎలాస్టోమర్ ఇన్నర్ కోట్‌... 

టైర్లకు పంక్చర్ అయితే.. ఈ కోట్ సాయంతో అవే రిపేర్ చేసుకుంటాయి. 

టైర్లకు 6 మిల్లీమీటర్ల లోతు మేకులు దిగినా గాలి పోదు.. 2020లోనే స్మార్ట్ టైర్ పంక్చర్ గార్డ్ టైర్ టెక్నాలజీ ఆవిష్కరణ..