‘స్టూడెంట్ నెంబర్ 1’తో  దర్శకుడిగా ఎంట్రీ

సింహాద్రి సినిమాతో తొలి ఇండస్ట్రీ హిట్

మగధీర సినిమాతో  రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

‘మర్యాద రామన్న’తో సునీల్‌ను హీరోగా మార్చిన రాజమౌళి

‘ఈగ’ సినిమాతో తొలి భారీ వీఎఫ్ఎక్స్ మూవీ

బాహుబలి - ది బిగినింగ్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు

బాహుబలి - ది కన్‌క్లూజన్ సినిమాతో రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

ఆర్ఆర్ఆర్‌తో వరుసగా రెండోసారి రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ప్రవేశం