NPCI పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి
UPI యాప్ కస్టమర్ సర్వీస్ Help లేకుంటే.. మీరు NPCI పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
NPCI అధికారిక వెబ్‌సైట్
npci.org.inకి వెళ్లండి
ఇప్పుడు 'What we do' అనే ట్యాబ్‌పై Click చేయండి
ఆపై UPIపై Tap చేయండి. Next బటన్‌పై Tap చేయండి.
Dispute Redressal Mechanism ఎంచుకోండి
UPI లావాదేవీ ID, వర్చువల్ పేమెంట్ అడ్రస్, బదిలీ చేసిన మొత్తం, లావాదేవీ తేదీ, ఈ-మెయిల్ ID మొబైల్ నంబర్‌తో సహా మీ అన్ని లావాదేవీ వివరాలను ఇవ్వండి.
ఫిర్యాదుకి కారణం 'Incorrectly transferred to another account' ఎంచుకోండి.
మీ ఫిర్యాదును Submit చేయండి.
పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
FULL STORY