Google
వారానికి 3 రోజులు ఆఫీసుకు
రావాల్సిందే..
By 10TV Digital Desk
June 9, 2023
Google
Image Source : Google
వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులపై
గూగుల్ కన్నెర్ర చేసింది.
Google
Image Source : Google
రెగ్యులర్‌గా ఆఫీసుకు రాని ఉద్యోగులపై గూగుల్ కఠినంగా వ్యవహరిస్తోంది.
Google
Image Source : Google
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం హైబ్రిడ్ వర్క్ పాలసీని అప్డేట్ చేసింది.
Google
Image Source : Google
ఇప్పుడు గూగుల్ ఉద్యోగులు వారానికి కనీసం 3 రోజులైనా ఆఫీసుకు రావాలి
Google
Image Source : Google
ఈ కొత్త ఆదేశాలను ఉల్లంఘిచిన ఉద్యోగులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదు
Google
Image Source : Google
గూగుల్ తమ ఉద్యోగుల పనితీరుపై రివ్యూ చేస్తోంది
Google
Image Source : Google
ఉద్యోగులకు గూగుల్ హెచ్ఆర్ నుంచి అధికారిక ఇమెయిల్ పంపుతున్నారట
Google
Image Source : Google
గూగుల్ ఆఫీసుకు సమీపంలో నివసిస్తుంటే.. హైబ్రిడ్ వర్క్ షెడ్యూల్‌కు వెంటనే మారాలని సూచించింది.
FULL STORY