యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆయన తన పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న కొన్ని సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
స్టూడెంట్ నెం 1.. హీరోగా ఎన్టీఆర్‌కు తొలి సక్సెస్‌ను అందించిన చిత్రం.
ఆది.. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్‌కు అప్పట్లో ఆడియెన్స్ తొడ కొట్టారు.
సింహాద్రి.. తెలుగుతో పాటు కేరళ ఫ్యాన్స్ కూడా ఊగిపోయారు.
యమదొంగ.. తాత తరువాత మళ్లీ పౌరాణిక పాత్రలో తన సత్తా చాటిన ఎన్టీఆర్.
టెంపర్.. క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ ఇచ్చే ట్విస్ట్ ఈ సినిమాకే హైలైట్.
నాన్నకు ప్రేమతో.. స్టైలిష్ లుక్‌తో ట్రెండ్ సెట్ చేసిన తారక్.