యుక్రెయిన్‍‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది.

ప్రపంచ దేశాల హెచ్చరికలను పట్టించుకోని పుతిన్

యుక్రెయిన్ కూడా రష్యా చర్యలకు తలొగ్గడం లేదు. 

ప్రపంచంలో ఎవరూ చెబితే పుతిన్ మాట వింటారు..

ప్రపంచంలో పుతిన్ మనసు మార్చగలగేది ఆయనొక్కడే..

ప్రపంచంలో రష్యా యుద్ధాన్ని ఆపగల శక్తి ఒకే ఒక్క వ్యక్తికి ఉందట..

ఆయన ఎవరో కాదు.. డ్రాగన్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అంట.. 

తన దృష్టిలో ఇదే వాస్తవమని అంటున్నారు ప్రముఖ ఆర్థికవేత్త స్టీఫెన్‌ రోచ్ 

ఎందుకంటే చైనా, రష్యాల బంధం అలాంటిదేనన్నారు.

యుక్రెయిన్ ఉద్రిక్తతలను ఆపగలిగే శక్తి ఒక్క జిన్ పింగ్ మాత్రమే ఉంది.