సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ వినియోగదారుల కోసం కొత్త మౌస్ ప్రవేశపెట్టింది

అధిక ఒత్తిడితో పనిచేసే వినియోగదారులకు విశ్రాంతినిచ్చేందుకు ఈ కొత్త మౌస్ వచ్చింది.

అన్ని కంప్యూటర్ మాస్‌లా ఇది సాధారణ మౌస్ కాదు.. 

కంప్యూటర్ యూజర్లు ఎక్కువగా పని చేయకుండా నిరోధించడానికి ప్రత్యేకంగా రూపొందించారు

శాంసంగ్ బ్యాలెన్స్ మౌస్ (Samsung Balance Mouse) అని కూడా పిలుస్తారు. 

అధికంగా పనిచేస్తే మాత్రం ఈ మౌస్ మీ పనిసమయాన్ని గుర్తు చేస్తుంది

వెంటనే క్షణంలో మీ డెస్క్ నుంచి మీకూ దూరంగా జరిగిపోతుంది. 

ఓవర్‌టైమ్ పని చేస్తున్నప్పుడు ఈ కొత్త మౌస్ వెంటనే అలర్ట్ అవుతుంది. 

మీ చేతి కదలికల ద్వారా మీరు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో గుర్తిస్తుంది