పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. తోషాఖానా కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం ఇది రెండవసారి. కాగా, పాకిస్తాన్ మాజీ ప్రధాని అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఏడుగురు పాకిస్తాన్ మాజీ ప్రధానులు జైలుకు వెళ్లారు. మరో విశేషం ఏంటంటే.. ఒక ప్రధానిని ఉరి తీశారు కూడా. అయితే పాకిస్తాన్ ఏ మాజీ ప్రధాని జైలుకు వెళ్లాల్సి వచ్చిందో, వారిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో తెలుసుకుందాం.

హుస్సేన్ షాహీద్ సుహ్రావర్ది

జుల్ఫికర్ అలీ భుట్టో

బేనజీర్ భుట్టో

యూసుఫ్ రజా గిలానీ

నవాజ్ షరీఫ్

షాహిద్ ఖాకాన్ అబ్బాసీ

షెహబాజ్ షరీఫ్