ఈయర్ ఎండింగ్ వచ్చేస్తోంది

కొన్ని రోజుల్లో 2021 సంవత్సరం ముగుస్తుంది

ఈ 5 ఫైనాన్షియల్ పనులు పూర్తి చేశారా?

పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి

వెంటనే ఐటీఆర్ దాఖలు చేయండి

డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు కేవైసీ చేశారా

ఆధార్‌తో యూఏఎన్ అనుసంధానం

పీఎఫ్ అకౌంట్‌కు నామినీ పేరు చేర్చారా

ఈ పనులకు డిసెంబర్ 31 గడువు

డిసెంబర్ 31 తర్వాత ఇబ్బందులు, నష్టాలు తప్పవు