'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి..
చేసింది తక్కువ సినిమాలే అయినా..
యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో సందడి చేస్తుంటుంది.
ఇక రీసెంట్గా నిధి అగర్వాల్ తన ఇన్‌స్టాలో..
కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
ఆ పిక్స్‌లో నిధి నయగారాలు చూసి..
ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
See Eesha Rebba Photos