సామాన్యుడికి షాక్..     కిలో టమాటా ధర.130  

టమాటా సామాన్యుడి కంట కన్నీరు తెప్పిస్తోంది. టమాటా కొనలేక..కొన్నా సరిగ్గా తీనలేక సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. టమాటా ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరుకున్నాయి.

    సామాన్యుడికి షాక్..     కిలో టమాటా ధర.130  

చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కిలో టమాటా ఏకంగా 130 రూపాయలు పలికింది. గత నెలలో గరిష్టంగా కిలో 50 రూపాయలు..ఇప్పుడు ఏకంగా 130 రూపాయలకు చేరింది.

    సామాన్యుడికి షాక్..     కిలో టమాటా ధర.130  

హైదరాబాద్‌లోనూ సేమ్‌ సీన్‌..! భాగ్యనగరంలో కూడా టమాటా ధర వినియోగదారుడిని బెంబేలెత్తిస్తోంది.. కిలో 100 రూపాయలు దాటటడంతో టమాటా కొనే పరిస్థితి లేకుండాపోయింది.

రెండు తెలుగురాష్ట్రాల్లో టమాటా ధర రూ.100 దాటింది. పేద, మధ్యతరగతి ప్రజలకు టమాటా దూరమవుతోంది. టమాటా కూర, టమాటా పప్పును పేద ప్రజలు వండడం మానేశారు. 

    సామాన్యుడికి షాక్..     కిలో టమాటా ధర.130  

కిలో టమాటా ధర.130

ఏపీలో భారీ వర్షాలు కురవడంతో టమాటా ధరలు పెరిగాయి. టమాటా పంటలు నీట మునిగాయి. టమాటా సాగుపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో దిగుబడి గణనీయంగా పడిపోయింది.

రెండు తెలుగురాష్ట్రాల్లో టమాటా ధర రూ.100 దాటింది. పేద, మధ్యతరగతి ప్రజలకు టమాటా దూరమవుతోంది. టమాటా కూర, టమాటా పప్పును పేద ప్రజలు వండడం మానేశారు.