ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ట్విట్టర్ చాలా మార్పులను చేస్తోంది.
అందులో ప్రైమరీ ఫీచర్ మాత్రం అలాగే ఉంది.
ట్విట్టర్ యూజర్ల ఆలోచనలు, అభిప్రాయాలను కేవలం 280 అక్షరాలలో ట్వీట్ చేసేందుకు అనుమతిస్తుంది.
గత నాలుగు ఏళ్లుగా ఇదే ప్రక్రియ కొనసాగుతోంది.
కొత్త ట్విట్టర్ బాస్ భవిష్యత్తులో ట్విట్టర్ ట్వీట్ క్యారెక్టర్ కౌంట్ 280 నుంచి 420కి పెంచనున్నట్టు కనిపిస్తోంది.
గతవారంలో యూజర్ల చేసే ట్వీట్‌లో 280 అక్షరాల సంఖ్యను పెంచడానికి మస్క్ ఆసక్తి వ్యక్తం చేశారు
Twitter 2.0లో 280కి బదులుగా అక్షర పరిమితిని 420 చేయాలని
ఒక యూజర్ కోరారు.
ఈ ఫీచర్ ప్రారంభ రోజులలో Twitter ట్వీట్లు 140 అక్షరాలకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే.
2018లో ట్విట్టర్ ట్విట్టర్ ట్వీట్ క్యారెక్టర్ కౌంట్ సంఖ్యను 140 నుంచి 280కి పెంచింది.
పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
CLICK - FULL STORY