ట్విట్టర్‌లో ‘టిక్‌టాక్’ వీడియో కొత్త ఫీచర్..!
‘వర్టికల్ వీడియో ఫీడ్’ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది
యూజర్ల కోసం edge-to-edge Twitter feed, emoji రియాక్షన్ వంటి కొత్త ఫీచర్లను టెస్టింగ్ చేస్తోంది.
యూజర్ల కోసం ప్రత్యేకించి 'Trending' 'For You' సెక్షన్లలలో వర్టికల్ స్ర్కోల్ చేసుకునేలా వీడియో ఫీడ్ అందించనుంది.
ట్రెండింగ్ టాపిక్స్, యూజర్ల పర్సనలైజ్డ్ వీడియో కంటెంట్ అందించాలని ట్విట్టర్ భావిస్తోంది.
ఈ కొత్త ఫీచర్.. ఇంగ్లీష్ భాషలో ట్విట్టర్ యాప్‌ను ఉపయోగించే ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా Explore Section పూర్తిగా మార్చేయనుంది ట్విట్టర్.
ట్విట్టర్ సపోర్ట్ ద్వారా Explore Section టిక్‌టాక్-మోటివేటెడ్ వర్టికల్ వీడియో ఫీడ్‌లో టెస్టింగ్ చేస్తోంది.