విటమిన్ డి తగ్గిందా..  ఈ సమస్యలతో జాగ్రత్త

By 10TV Telugu News

March 24, 2024

శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో విటమిన్ డి ఒకటి

Source : Google

వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా, కొన్ని దీర్ఘకాలిక జబ్బులు రాకుండా ఉండాలన్నా విటమిన్ డి కావాలి

Source : Google

జుట్టు రాలిపోతుంది. ఎముకలు పెళుసుగా తయారవుతాయి

Source : Google

విటమిన్ డి తగ్గితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి

Source : Google

కండరాల నొప్పి వేధిస్తుంది. శారీరక అలసట పెరుగుతుంది

Source : Google

డిప్రెషన్ వంటి మానసిక జబ్బులు రావొచ్చు

Source : Google

శరీరానికి సూర్య కాంతి తగిలేలా చూడాలి

Source : Google

ఈ సమస్యలు రాకూడదంటే విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి

Source : Google

విటమిన్ డి ఉండే చేపలు, గుడ్లు వంటివి తినాలి

Source : Google