నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు

Fill in some text

మొత్తం 341 పోస్టులు

ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022 ద్వారా ఎంపిక

అర్హత-సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ

దరఖాస్తు విధానం-ఆన్ లైన్

ఫీజు-రూ.200

అప్లికేషన్ చివరి తేదీ - 11.01.2022

వెబ్‌‌సైట్- https://upsconline.nic.in/