UPSC CDS 2022 Notification : డిగ్రీ, ఇంజినీరింగ్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) కంబైండ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 341 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో..

UPSC CDS 2022 Notification : డిగ్రీ, ఇంజినీరింగ్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

Upsc Cds 2022 Notification

UPSC CDS 2022 Notification : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) కంబైండ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 341 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022 ద్వారా ఈ ఎంపికలు చేపడతారు.

Exercise : వ్యాయామ సమయంలో గుండెపోటులకు కారణం?

అర్హత- సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ
దరఖాస్తు విధానం-ఆన్ లైన్
ఫీజు – రూ.200
మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచితం
దరఖాస్తు చివరి తేదీ – 11.01.2022
వెబ్ సైట్ : https://upsconline.nic.in/

Jaggery : బెల్లం అతిగా తింటున్నారా…అయితే జాగ్రత్త?..

దరఖాస్తు వెనక్కి తీసుకోవడానికి జనవరి 18 నుంచి జనవరి 24 వరకు గడువు
అడ్మిషన్లకు ఏప్రిల్ 10న పరీక్ష
మిలటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీలోకి ప్రవేశం
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక
సర్వీసెస్ సెలక్షన్ బోర్డు రెకమెండ్ చేసిన అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్
మెడికల్ బోర్డు నుంచి ఫిట్ నెస్ సర్టిఫికెట్ అందుకున్న వాళ్లకు మాత్రమే అకాడెమీలోకి ప్రవేశం
ఎయిర్ ఫోర్స్ పోస్టులకు వయసు 20-24ఏళ్లు ఉండాలి
ఆర్మీ పోస్టులకు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత
నేవీ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత
ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు ఫిజిక్స్, మ్యాథ్స్ లో డిగ్రీ ఉండాలి
జీతం : రూ.56,100 – రూ.1,77,500
ట్రైనింగ్ లో స్టైపండ్ : రూ.56,100