చాట్‌జీపీటీ.. ఈ పేరు వింటనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.

దేశాల్లో ఈ ఓపెన్‌ఏఐ (OpenAI)ని బ్యాన్ చేసేస్తున్నాయి. 

నిజానికి.. ఇదో ఒక ఆర్టిఫిషియల్  ఇంటిలిజెన్స్ AI టూల్.. 

చాట్‌జీపీటీని చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్  ట్రాన్స్‌ఫార్మర్ అని కూడా అంటారు. 

ఈ టూల్ అడ్వాన్స్‌డ్ మిషన్ లెర్నింగ్  టెక్నాలజీతో పనిచేస్తుంది.

ఈ చాట్ (GPT)ని ఎలాంటి ప్రశ్న అడిగినా  టక్కున సమాధానం ఇచ్చేస్తుంది. 

అన్ని ప్రశ్నలకు టెక్స్ట్ రూపంలోనూ  సమాధానం ఇస్తుంది.

ఏ ప్రశ్న అడిగినా AI టూల్ సమాధానాన్ని  చాలా వేగంగా వివరంగా ఇస్తుంది. 

ప్రపంచవ్యాప్తంగా ఈ టూల్ ద్వారా  ప్రైవసీకి ముప్పు ఉందనే ఆందోళన మొదలైంది. 

అందుకే, చాలా వరకూ దేశాలు  ఈ చాట్‌జీపీటీని నిషేధిస్తున్నాయి.