భారత‌లోకి అతి త్వరలోనే 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

దేశీయ టెలికం దిగ్గజాలు 5G నెట్ వర్క్ సేవల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. 

ఆగస్టు నెలాఖరులోనే 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎయిర్ టెల్ ప్లాన్ 

దేశంలో 5G ప్లాన్‌ల ధరలు 4G కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా 

4G ప్లాన్‌ల ధరలు నవంబర్ 2021లో భారీగా పెరిగాయి

రాబోయే 5G ప్లాన్‌లు ప్రీమియం ధరల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు

రాబోయే 5G సేవల ధర భారత్‌లో ఎంత ఉంటుందనే ఎలాంటి సమాచారం లేదు.

Vodafone Idea CEO దీనికి సంబంధించిన వివరాలను ప్రస్తావించారు.

టెలికాం కంపెనీలు వేలంలో స్పెక్ట్రమ్‌లను కొనుగోలుకు అధిక మొత్తంలో ఖర్చు చేశాయట

ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ ఫోన్ సేవలపై మొత్తం టారిఫ్ పెరగవచ్చు