అదే పనిగా టీవీ చూసే అలవాటు ఉందా? అయితే తస్మాత్ జాగ్రత్త..

గంటల కొద్ది టీవీలకు అతుక్కుపోయేవారికి హెచ్చరిక..

ఎక్కువ సమయం టీవీ చూసేవారిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదమంటున్న కొత్త అధ్యయనం

ఎక్కువసేపు టెలివిజన్ చూసే అలవాటు ఉన్నవారికి కొరోనరీ హార్ట్ డిసీజ్ రిస్క్

కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, హాంకాంగ్ యూనివర్శిటీకి చెందిన నిపుణుల బృందం అధ్యయనం

కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, హాంకాంగ్ యూనివర్శిటీకి చెందిన నిపుణుల బృందం అధ్యయనం

ప్రతిరోజూ గంట కంటే తక్కువ సమయం పాటు టీవీ చూస్తే.. కరోనరీ హార్ట్ డిసీజ్ రిస్క్‌ 11 శాతం తక్కువ

రోజుకు 4 గంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూసే వారికి గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ

రోజుకు 2 నుంచి 3 గంటలు టీవీ చూసే వ్యక్తుల్లో ఈ రిస్క్ రేటు 6 శాతం తక్కువ

గంట కంటే తక్కువ టీవీ చూసేవారిలో 16 శాతం తక్కువ రేటు