సాధారణంగా పిల్లలు తినమంటే తినరు..
వారికి అన్నం తినిపించాలంటే చాలా కష్టమే మరి.
వారిని బుజ్జగిస్తూ.. గోరుముద్దలు కలిపి పెట్టాలి.
పిల్లలు అన్నం తినకుండా మారం చేయడం సహజమే.
పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.
ఈ చిట్కాలతో పిల్లల మారాన్ని మాన్పించవచ్చు.
పిల్లలు ఎక్కువగా తమ తల్లిదండ్రులనే అనుసరిస్తుంటారు.
పిల్లలకు ఏది తినిపించాలో అది మీరు తింటూ వారికి తినిపించాలి.
అది కూడా మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి.
పూర్తి స్టోరీ కోసం..
ఇక్కడ క్లిక్ చేయండి..