మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..

వాట్సాప్ నుంచి కొత్త మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్ వచ్చేసింది.

ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా వాట్సాప్ యూజర్లకు మాత్రమేనట

అద్భుతమైన యానిమేటెడ్ ఎమోజీలను మీ స్నేహితులకు పంపుకోవచ్చు

మీ ఎమోజీల్లో మీకు నచ్చినది ఏదైనా ఎంచుకోవచ్చు. 

ఆరు ఎమోజీ రియాక్షన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

రాబోయే నెలల్లో ఈ కొత్త ఫీచర్ అందరికి అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ గ్రూప్, పర్సనల్ చాట్‌ల కోసం వాట్సాప్ ఫీచర్‌ను అందిస్తుందా? క్లారిటీ లేదు

ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ WhatsApp 2.22.8.3 వెర్షన్‌లో ఈ కొత్త రియాక్షన్స్ ఫీచర్‌ ఉంది.

WhatsApp మల్టీ-డివైస్ ఫీచర్ స్టాండెడ్ వెర్షన్‌ను కూడా రిలీజ్ చేసింది.