2022లో ప్రకటించిన వాట్సాప్  బెస్ట్ ఫీచర్లు ఇవే

వాట్సాప్ అత్యంత ఉపయోగకరమైన ఫీచర్లలో వీడియో కాల్ ఒకటిగా చెప్పవచ్చు. 

వీడియో కాల్‌లో గరిష్టంగా 32 మంది యూజర్లను యాడ్ చేసే సామర్థ్యాన్ని పొందవచ్చు.

వాట్సాప్ (WhatsApp) మెసేజింగ్ యాప్‌లో మీ ఆన్‌లైన్ స్టేటస్ సామర్థ్యాన్ని అందిస్తుంది. 

మీ ఫోన్ సెట్టింగ్‌లలో ఈ ఫీచర్‌ ఎనేబుల్ చేయడం ద్వారా యూజర్ల ఆన్‌లైన్ స్టేటస్ ఇతరలు చూడలేరు

యాప్ ప్రైవసీ సెట్టింగ్‌లలో ఒకరు ఈ ఫీచర్‌ను చూడవచ్చు.

వాట్సాప్ యూజర్లు తమ గ్రూపులలో సభ్యులుగా ఉండకూడదనుకుంటే నిశ్శబ్దంగా గ్రూప్‌ నుంచి ఎగ్జిట్ అయ్యేందుకు అనుమతిస్తుంది

ఇంతకుముందు, ఎవరైనా గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే.. యాప్ అందరిని అలర్ట్ చేసేది

మీరు సైలెంట్‌గా గ్రూప్ నుంచి నిష్క్రమించినా గ్రూప్ అడ్మిన్‌కు తప్ప సభ్యులకు తెలియదు

పూర్తి స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.