ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త అప్‌డేట్ తీసుకొస్తోంది.

చాట్‌లను Android నుంచి Apple iPhoneలకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. 

Android ఫోన్‌లో Move to iOS యాప్‌ని ఓపెన్ చేయాలి..

మీ ఐఫోన్‌లో కోడ్ కనిపిస్తుంది. మీ Android ఫోన్‌లో కోడ్‌ని ఎంటర్ చేయండి.

Continue ఆప్షన్‌పై Tap చేయండి. ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.

ట్రాన్స్‌ఫర్ డేటా స్క్రీన్‌పై WhatsAppని ఎంచుకోండి.

Android ఫోన్‌లో ‘Start’ బటన్ ట్యాప్ చేయండి. 

WhatsApp డేటా Export చేయండి.

డేటా రెడీ అయిన తర్వాత మీ Android ఫోన్ నుంచి సైన్ అవుట్ అవుతారు.

మూవ్ టు iOS యాప్‌కి వచ్చేందుకు ‘Next’ బటన్ Tap చేయండి.