వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ రాబోతోంది. 

ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్‌లో మెసేజ్‌లను పంపిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో  ఇప్పుడు తెలుసుకుందాం..

 వాట్సాప్ ఫీచర్ కచ్చితమైన పేరును ధృవీకరించలేదు. 

వాట్సాప్ వెబ్ యూజర్లు ఇప్పుడు తమ మెసేజ్‌లను పంపిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు.

ఈ ఎడిట్ మెసేజ్ ఆప్షన్ ఎలా పని చేస్తుందో అధికారిక వీడియో వెల్లడించలేదు. 

వాట్సాప్ బీటా వెర్షన్‌లలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉందని (WABetaInfo) వెల్లడించింది.

ఏదైనా మెసేజ్ ఎడిట్ చేయడానికి 15 నిమిషాల సమయం మాత్రమే అనుమతి ఉంది. 

వాట్సాప్ అందించిన టైమ్ లిమిట్ గడువు ముగిసిన తర్వాత, మార్పులు చేయలేరని గమనించాలి.

వాట్సాప్ ఇప్పటికే మెసేజ్‌ని డిలీట్ చేసే ఆప్షన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.