ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్  యూజర్లకు అలర్ట్..

మీరు ఇప్పటికీ పాత స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నారా?

మీ ఫోన్‌లో ఓసారి వాట్సాప్ సర్వీసులను చెక్ చేసుకోండి.

ఆండ్రాయిడ్, iOS ఐఫోన్లలోని చాలా మోడళ్లలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. 

ఆపిల్ iPhone 6, ఫస్ట్ జనరేషన్ (iPhone SE) పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులను నిలిపివేసింది.

మెటా యాజమాన్యంలోని WhatsApp కొన్ని పాత స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయదు.

మీరు Android ఫోన్‌లో WhatsApp వాడాలంటే మాత్రం తప్పనిసరిగా Android వెర్షన్ 4.0.3 లేదా కొత్త వెర్షన్‌ ఉండాలి

iOS వెర్షన్ 12, ఆపై వెర్షన్లలో కూడా WhatsAppని సపోర్ట్ చేస్తుంది. 

ఈ OS వెర్షన్ల కన్నా ఓల్డ్ OS వెర్షన్లు రన్ అయ్యే ఫోన్లలో WhatsAppకి సపోర్టు అందించదు. 

ఈ కొత్త ఫీచర్‌లో వాట్సాప్ యూజర్లు హ్యాండ్స్-ఫ్రీ వీడియోలను రికార్డ్ చేయవచ్చు.