WhatsApp Old Phones : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

WhatsApp Old Phones : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. మీరు ఇప్పటికీ పాత స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నారా? అయితే, మీ ఫోన్‌లో ఓసారి వాట్సాప్ సర్వీసులను చెక్ చేసుకోండి.

WhatsApp Old Phones : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

WhatsApp Will Not Work On These Old Phones From Today, Check Full List Here

WhatsApp Old Phones : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. మీరు ఇప్పటికీ పాత స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నారా? అయితే, మీ ఫోన్‌లో ఓసారి వాట్సాప్ సర్వీసులను చెక్ చేసుకోండి. ఎందుకంటే..  ఈరోజు.. ఫిబ్రవరి 1 నుంచి (బుధవారం) ఆండ్రాయిడ్, iOS ఐఫోన్లలోని చాలా మోడళ్లలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి.

ఇప్పటికే ఆపిల్ iPhone 6, ఫస్ట్ జనరేషన్ (iPhone SE) లేదా ఏదైనా పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ తమ సర్వీసులను నిలిపివేసింది. నివేదిక ప్రకారం.. మెటా యాజమాన్యంలోని WhatsApp కొన్ని పాత స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయదు. మీరు Android ఫోన్‌లో WhatsAppని వినియోగించాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా Android వెర్షన్ 4.0.3 లేదా కొత్త వెర్షన్‌పై రన్ అవుతూ ఉండాలి.

అదే విధంగా iOS వెర్షన్ 12, ఆపై వెర్షన్లలో కూడా WhatsAppని సపోర్ట్ చేస్తుంది. ఈ OS వెర్షన్ల కన్నా ఓల్డ్ OS వెర్షన్లు రన్ అయ్యే ఫోన్లలో ఇకపై WhatsAppకి సపోర్టు అందించదు. అంతేకాదు.. వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ యూజర్ల కోసం కొత్త కెమెరా మోడ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్‌లో వాట్సాప్ యూజర్లు హ్యాండ్స్-ఫ్రీ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ప్రస్తుతం, WhatsApp యూజర్లు తమ వీడియోలను రికార్డ్ చేసేందుకు కెమెరా బటన్‌ను Tap చేసి పట్టుకోవాల్సి ఉంటుంది.

WhatsApp Will Not Work On These Old Phones From Today, Check Full List Here

WhatsApp Will Not Work On These Old Phones From Today

అయితే, ఈ కొత్త ఫీచర్‌ సాయంతో వీడియో మోడ్‌కు కూడా ఈజీగా మారవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 2.23.2.73 అప్డేటెడ్ వెర్షన్‌లో మాత్రమే పని చేస్తుంది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో అందుబాటులో ఉంది. వాట్సాప్ సర్వీసులు ఆపిల్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏయే మోడల్స్‌లో నిలిచిపోనున్నాయో ఓసారి లుక్కేయండి.. ఈ జాబితాలో మీ ఫోన్ కూడా ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి.

Read Also : 5 Upcoming WhatsApp Features : 5 అప్‌కమింగ్ వాట్సాప్ ఫీచర్లు ఇవే.. మరెన్నో సరికొత్త అప్‌డేట్స్ .. ఏయే ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?

* Apple iPhone 6S
* Apple iPhone 6S Plus
* Apple iPhone SE (1st Gen)
* Samsung Galaxy Core
* Samsung Galaxy Trend Lite
* Samsung Galaxy Ace 2
* Samsung Galaxy S3 Mini
* Samsung Galaxy Trend Ii
* Samsung Galaxy X Cover 2
* Vinco Darknight
* Archos 53 Platinum
* ZTE V956 – Umi X2
* ZTE Grand S Flex
* ZTE Grand Memo
* Huawei Ascend Mate
* Huawei Ascend G740
* Huawei Ascend D2
* LG Optimus L3 Ii Dual
* LG Optimus L5 Ii
* LG Optimus F5
* LG Optimus L3 Ii
* LG Optimus L7ii
* LG Optimus L5 Dual
* LG Optimus L7 Dual
* LG Optimus F3
* LG Optimus F3q
* LG Optimus L2 Ii
* LG Optimus L4 Ii
* LG Optimus F6
* LG Act
* LG Lucid 2
* LG Optimus F7
* Sony Xperia M
* Lenovo A820
* Feya F1thl W8
* Vico Sync Five

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Union Budget 2023 Updates : మొబైల్ ఫోన్లు, టీవీలు కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గనున్న ధరలు.. పూర్తి వివరాలు మీకోసం..!