Home » Android phone
ఫోన్లో కాల్, డైలర్ స్క్రీన్ అకస్మాత్తుగా మారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. (Phone Call Settings Changed)
Phone Internet Speed : మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇంటర్నెట్ డేటా పనిచేయడం లేదా? రోజువారీ డేటా లిమిట్ ఉన్నట్లయితే.. మీ ఫోన్లో ఇంటర్నెట్ తిరిగి పొందవచ్చు. ఈ 5 సింపుల్ టిప్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు నెట్వర్క్ స్పీడ్ పెంచుకోవచ్చు.
Apple iPhone 15 Order : అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్లను ఆర్డర్ చేస్తున్నారా? ఆన్లైన్ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త.. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్లను ఆర్డర్ చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని టెక్ దిగ్గజం సూచిస్తోంది.
సెల్ ఫోన్ కొనగానే సరిపోదు.. అది పోగొట్టుకుంటే, సైలెంట్లో పెట్టి ఎక్కడైనా మర్చిపోతే అప్పుడు ఏం చేయాలనేది తెలుసుకోవాలి. ముందుగానే ఫోన్లో ఎలాంటి ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలనే అవగాహన కూడా ఉండాలి. మీ ఫోన్ సైలెంట్లో ఉండి కనిపించకపోతే ఏం చేయాలి?
Tech Tips in Telugu : మీరు గూగుల్ టీవీ యాప్‌తో మీ ఆండ్రాయిడ్ ఫోన్ (Android Phone) లేదా ఐఫోన్ (iPhone) ద్వారా స్మార్ట్‌టీవీ రిమోట్‌గా మార్చవచ్చు.
5G Phone Battery : రిలయన్స్ జియో, ఎయిర్టెల్ 5G నెట్‌వర్క్‌లను భారత మార్కెట్లో 500 నగరాల్లో విస్తరించాయి. అయినప్పటికీ, కొంతమంది వినియోగదారులు ఈ 5G టెక్నాలజీకి కనెక్ట్ చేసినప్పుడు అధికంగా బ్యాటరీ ఛార్జింగ్ దిగిపోతుందని అంటున్నారు.
WhatsApp Old Phones : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. మీరు ఇప్పటికీ పాత స్మార్ట్ఫోన్లను వాడుతున్నారా? అయితే, మీ ఫోన్లో ఓసారి వాట్సాప్ సర్వీసులను చెక్ చేసుకోండి.
Signal App : మీరు సిగ్నల్ యాప్ వాడుతున్నారా? డిఫాల్ట్ SMS యాప్‌గా ఉపయోగిస్తున్న Android సిగ్నల్ యాప్ యూజర్లకు అలర్ట్. ఇకపై మీ SMS పంపే విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే Android యూజర్ల కోసం SMS సర్వీసును నిలిపివేయాలని సిగ్నల్ యాప్ (Signal App) నిర్ణయించింది.
మొబైల్స్ పాలిట మాల్వేర్ భయంకరమైన శాపంలా మారింది. అక్రమంగా చొరబడి, నష్టాన్ని కలుగజేస్తున్నాయి. సెక్యూరిటీ కంపెనీ స్కాలెర్ థ్రెట్‌ల్యాబ్జ్ ఈ మధ్య జోకర్, ఫేస్‌స్టీలర్, కాపర్ మాల్వేర్ కుటుంబాలను గూగుల్ ప్లే స్టోర్‌లో కనుగొంది. ఆండ్ర�
ఇప్పటివరకు ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి ఇన్ స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై ప్రీలోడెడ్ యాప్ రూపంలో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లలో ట్రూ కాలర్ యాప్ అందుబాటులోకి రానుంది.