Chandrababu Naidu: అల్లు వారింటికి ఏపీ సీఎం చంద్రబాబు.. కొత్త జంటకు శుభాకాంక్షలు.. ఫొటోలు
ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంటికి వచ్చారు. కొత్త జంట అల్లు శిరీష్- నాయనికా రెడ్డిలను కలిసి ఆయన ప్రత్యక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫ్యామిలీతో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







